Teleperformance అనే ప్రముఖ BPO కంపెనీలో ఇప్పుడు కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల కోసం భారీగా నియామకాలు జరుగుతున్నాయి. మొత్తం 200 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ ఉద్యోగానికి అప్లై చేయాలంటే, మీకు ఎటువంటి డిగ్రీ కూడా అవసరం లేదు, కేవలం ఇంటర్ అర్హతతో కూడా అప్లై చేసుకోవచ్చు. కొద్దిగా ఇంగ్లీష్ లో మాట్లాడడం వస్తే చాలు. ఎటువంటి అనుభవం కూడా అవసరం లేదు. ఈ ఉద్యోగం వర్క్ ఫ్రం హోమ్ (WFH) కాబట్టి మీ ఇంట్లో నుంచే పని చేయవచ్చు. పూర్తి వివరాలు తెలుసుకొని, వెంటనే అప్లై చేసుకోండి.
ఈ జాబ్ కోసం మీకు ల్యాప్‌టాప్ లేదా కంప్యూటర్ తప్పనిసరిగా ఉండాలి.
Teleperformance Customer Care Executive Job 2025
ఉద్యోగ వివరాలు
పోస్టు పేరు | కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ (వాయిస్ / బ్లెండెడ్) |
కంపెనీ | టెలిఫర్‌ఫార్మెన్స్ (Teleperformance) |
ఉద్యోగ ప్రదేశం | వర్క్ ఫ్రం హోమ్ |
అనుభవం | 0 నుంచి 3 సంవత్సరాలు |
జీతం | ₹50,000 నుండి ₹3 లక్షలు సంవత్సరానికి |
ఖాళీలు | 200 |
ఉద్యోగ రకం | Full Time |
డిపార్ట్మెంట్ | కస్టమర్ సర్వీస్, సపోర్ట్, ఆపరేషన్స్ |
విద్యార్హత | డిగ్రీ అవసరం లేదు, ఇంటర్మీడియట్ పాసైనా చాలు |
పని సమయాలు | రోటేషన్ షిఫ్టులు – 24/7 వర్కింగ్ |
ఉద్యోగానికి సంబంధించిన పూర్తి వివరాలు
ఈ ఉద్యోగం లో మీరు చేసే పనిలో భాగంగా, కస్టమర్ల నుండి వచ్చే కాల్స్, చాట్స్‌కి సమాధానం చెప్పాలి. అవి మీ ఇంటి నుంచే చేయవచ్చు. కాబట్టి మీరు ఇంట్లో కూర్చునే డబ్బు సంపాదించవచ్చు. మీరు రాత్రి షిఫ్ట్‌ల్లో కూడా పని చేయవలసి ఉంటుంది.
ఈ వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగానికి అవసరమైన సిస్టమ్ రిక్వైర్మెంట్స్
ఈ ఉద్యోగం వర్క్ ఫ్రం హోమ్ కాబట్టి, మీరు ఈ కింది సిస్టమ్ అవసరాలు తప్పనిసరిగా కలిగి ఉండాలి:
- కనీసం 8 GB RAM ఉండాలి
- i5 ప్రాసెసర్ కలిగిన కంప్యూటర్ లేదా లాప్‌టాప్
- విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్
- మంచి WiFi కనెక్షన్ ఉండాలి
ఉద్యోగ రోల్ మరియు కంపెనీ గురించి
ఈ ఉద్యోగం కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ వాయిస్ లేదా బ్లెండెడ్ ప్రాసెస్‌లో ఉంటుంది. అంటే మీరు కాల్‌తో పాటు, చాట్ ద్వారా కూడా కస్టమర్లతో మాట్లాడాల్సి ఉంటుంది. ఇది ఫ్రాన్స్‌లో స్థాపించబడిన Teleperformance కంపెనీ ద్వారా నిర్వహించబడుతుంది. ఈ కంపెనీ 1978లో మొదలైంది మరియు ప్రపంచవ్యాప్తంగా BPO సేవలందిస్తోంది.
వయో పరిమితి
ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేయడానికి, కనీస వయస్సు 18 సంవత్సరాలు ఉండాలి.
ఎలా అప్లై చేయాలి?
క్రింద ఇచ్చిన లింక్‌ను ఉపయోగించి, అప్లై చేసుకోవచ్చు.
ఇక్కడ క్లిక్ చేయండి: Apply Link
గమనిక : లింక్ గడువు ముగిసేలోపు దరఖాస్తు చేసుకోండి.
దరఖాస్తు ఫీజు
ఈ ఉద్యోగానికి అప్లై చేయడానికి ఎలాంటి దరఖాస్తు ఫీజు లేదు. ఎవరైనా మీకు ఉద్యోగం ఇప్పిస్తాను అని చెప్పి, కొంత డబ్బు (రిజిస్ట్రేషన్ ఫీజు, ట్రైనింగ్ ఫీజు, సెక్యూరిటీ డిపాజిట్ వంటివి) కట్టమని అడిగితే, అది ఫ్రాడ్ అని గుర్తించండి. పెద్ద MNC కంపెనీలు ఎవరినీ అప్లికేషన్ ఫీజు అడగవు. మీరు ఎవరికీ డబ్బు కట్టాల్సిన అవసరం లేదు.
ప్రతిరోజు ఇలాంటి కొత్త మరియు 100% జెన్యూన్ జాబ్ అప్‌డేట్స్ మీ మొబైల్‌లో పొందడానికి, వెంటనే మా టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి.
Join Telegram Channel: ఇక్కడ క్లిక్ చేయండి!
Teleperformance Company గురించి:
టెలిఫర్‌ఫార్మెన్స్ (Teleperformance) అనేది ఫ్రాన్స్ దేశంలో స్థాపితమైన ప్రపంచ ప్రఖ్యాత BPO కంపెనీ. ఇది 1978లో మొదలై, ఇప్పటివరకు చాలా దేశాల్లో వేలాది మంది ఉద్యోగులను నియమించుకుంది. ఈ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా భారీ కంపెనీలు క్లయింట్లుగా ఉన్నారు. టెలిఫర్‌ఫార్మెన్స్ కంపెనీ కస్టమర్ సపోర్ట్, టెలీమార్కెటింగ్, డెబ్ట్ కలెక్షన్, కంటెంట్ మాడరేషన్, మరియు కస్టమర్ రిలేషన్‌షిప్ మేనేజ్‌మెంట్ లాంటి సేవలు అందిస్తోంది. ఇప్పుడీ సంస్థ ఇండియాలో వర్క్ ఫ్రం హోమ్ పోస్టులకి పెద్ద సంఖ్యలో ఉద్యోగాలను ఇవ్వడం జరగుతోంది.
రెజ్యూమ్ కోసం కొన్ని టిప్స్:
1. ముఖ్యమైన డిటెయిల్స్ మొదట రాయండి:
మీ పేరు, కాంటాక్ట్ నంబర్, ఈమెయిల్ ఐడీ మొదలైనవి.
2. ఇంగ్లీష్ స్కిల్స్ ఉన్నాయని రాయండి:
“Fluent in English communication” అని రాయండి. ఇదే పోస్టుకు ముఖ్యమైన స్కిల్.
3. సిస్టమ్ నాలెడ్జ్ ఉందని చూపించండి:
మీ దగ్గర ఉన్న ల్యాప్‌టాప్ వివరాలు, విండోస్ 10, WiFi ఉన్నాయని రాస్తే బాగుంటుంది.
4. Customer Service Interest:
మీకు కస్టమర్స్ కి సహాయం చేయాలనే ఆసక్తి ఉందని ఒక లైన్‌లో చెప్పండి.
5. సింపుల్‌గా, క్లియర్‌గా రాయండి:
చాలా పెద్ద రెజ్యూమ్ రాయాల్సిన అవసరం లేదు. 1 పేజీ సరిపోతుంది.
ఇంటర్వ్యూ కోసం టిప్స్ (టెలిఫోన్ లేదా Zoom లో):
1. ఇంటర్వ్యూకి ముందు ప్రాక్టీస్ చేయండి:
English లో 2–3 లైన్లు స్నేహితుడితో ప్రాక్టీస్ చేయండి. Intro చెప్పడం, “Why do you want this job?” వంటి ప్రశ్నలకు సింపుల్ గా సమాధానం రిపీటుగా ప్రాక్టీస్ చేయండి.
2. స్పష్టంగా మాట్లాడండి:
మీ వాయిస్ స్పష్టంగా ఉండాలి. తొందరగా మాట్లాడవద్దు.
3. స్మార్ట్‌గా ఉండండి (వెబ్‌కామ్ ఉంటే):
వీడియో కాల్ ఉంటే బాగున్న Formal dress వేసుకుని కూర్చోండి.
4. మీ సిస్టమ్ రెడీగా ఉంచుకోండి:
ఇంటర్వ్యూకు ముందు WiFi, ల్యాప్‌టాప్ సరిగ్గా పనిచేస్తున్నాయా చూసుకోండి.
5. పాజిటివ్‌గా మాట్లాడండి:
“I am ready to work in shifts”, “I like helping customers” లాంటి పాజిటివ్ మాటలు వాడండి.
ఉద్యోగంలో లభించే ప్రయోజనాలు:
ఈ ఉద్యోగంలో మీకు చాలా మంచి ప్రయోజనాలు లభిస్తాయి. ముఖ్యంగా ఇది వర్క్ ఫ్రం హోమ్ జాబ్ కాబట్టి, మీ ఇంట్లో నుంచే కంఫర్టబుల్‌గా పని చేయవచ్చు. మీకు షిఫ్ట్‌ల్లో పని చేసే అవకాశం ఉంటుంది కాబట్టి టైమ్ విషయంలో కొంత ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. అలాగే, మీరు ఇంటర్మీడియట్ అర్హతతో మంచి జీతం పొందే ఛాన్స్ ఉంటుంది – ఏడాదికి ₹3 లక్షల వరకు జీతం వచ్చే అవకాశం ఉంది. మీరు తొలిసారి పని చేయడమైనా, అనుభవం అవసరం లేకుండా డైరెక్ట్‌గా జాబ్ స్టార్ట్ చేయవచ్చు. టెలిఫర్‌ఫార్మెన్స్ వంటి అంతర్జాతీయ స్థాయి కంపెనీలో పని చేయడం వల్ల మీ రిజ్యూమ్‌కి మంచి విలువ కూడా పెరుగుతుంది.
తరచూ అడిగే ప్రశ్నలు
1. ఈ ఉద్యోగం ఇంటి నుంచే చేయచ్చా?
అవును. ఇది పూర్తిగా వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగం. మీరు ఇంటి నుంచే పని చేయవచ్చు.
2. డిగ్రీ అవసరమా?
లేదు. మీరు ఇంటర్మీడియట్ పాసైనా సరిపోతుంది. డిగ్రీ ఉండకపోయినా కూడా అప్లై చేయవచ్చు.
3. ఇంగ్లీష్ తప్పనిసరా?
అవును. మీరు ఇంగ్లీష్ మాట్లాడటంలో మంచి నైపుణ్యం కలిగి ఉండాలి. ఇది కస్టమర్ కేర్ జాబ్ కాబట్టి ఇంగ్లీష్ చాలా అవసరం.
4. సిస్టమ్ అవసరాలు ఏంటి?
మీ కంప్యూటర్లో కనీసం 8GB RAM, i5 ప్రాసెసర్, Windows 10 ఉండాలి. అలాగే మంచి WiFi కనెక్షన్ అవసరం.
5. జీతం ఎంత వస్తుంది?
మీ అనుభవం మరియు స్కిల్స్ మీద ఆధారపడి జీతం ₹50,000 నుంచి ₹3 లక్షల వరకు ఉంటుంది.
Disclaimer:
ఈ వెబ్‌సైట్‌లో ఇచ్చిన Teleperformance Customer Care Executive Job 2025కి సంబంధించిన సమాచారం, అధికారిక నోటిఫికేషన్ ఆధారంగా అందించబడింది. అయితే, అప్లై చేసే ముందు దయచేసి అధికారిక వెబ్‌సైట్ లో పూర్తి వివరాలు చదవడం మంచిది.
మేము అందించిన సమాచారం సాధ్యమైనంతవరకు సరైనదే అయినా, ఏదైనా మార్పులు/తప్పిదాలు జరిగే అవకాశం ఉంది. ఉద్యోగానికి సంబంధించిన చివరి తేదీలు, అర్హతలు, ఇతర వివరాల్లో మార్పులు జరిగితే, దానికి మేము బాధ్యత వహించము. చివరిగా, దరఖాస్తు చేసేముందు అధికారిక నోటిఫికేషన్‌ను తప్పక చదవండి.